Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో

Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇటీవల తగ్గిన వెండి ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. బుధవారం కూడా ధరలు పెరిగాయి. జనవరి 11న దేశీయంగా కిలో వెండి ధర 60,400 గా ఉండగా.. 12న బుధవారం కిలో వెండిపై రూ.60,800లకు పెరిగింది. కిలో వెండిపై రూ. 400 మేర పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,800 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 60,800లుగా కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 64,600లుగా ఉంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర 60,800లుగా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 64,600గా ఉంది. * కేరళలో కిలో వెండి ధర 64,600 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64,600గా ఉంది. * విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 64,600గా ఉంది. * విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Click on your DTH Provider to Add TV9 Telugu