Silver Price Today: వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వచ్చిన సిల్వర్‌ ధరలు..!

Silver Price Today: బంగారం, వెండి ధరలు ఒక రోజు పెరుగుతుంటే .. మరొక రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా వెండి ధర దిగి వచ్చింది. అయితే ఒక్కొ ప్రాంతంలో..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వచ్చిన సిల్వర్‌ ధరలు..!
Silver Price
Follow us
Subhash Goud

|

Updated on: Jul 28, 2021 | 5:33 AM

Silver Price Today: బంగారం, వెండి ధరలు ఒక రోజు పెరుగుతుంటే .. మరొక రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా వెండి ధర దిగి వచ్చింది. అయితే ఒక్కొ ప్రాంతంలో ఒక్కో విధంగా ధరలు దిగి వచ్చాయి. తాజాగా బుధవారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.67,100 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,100 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా, కేరళలో రూ.71,900 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.67,100 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,900 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.71,100 ఉండగా, విశాఖపట్నంలో రూ.71,900 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.

అయితే బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Personal Loan: మీరు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు.. బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? వీటిని తెలుసుకోండి

Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?