Silver Price Today: స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు.. నేడు దేశ వ్యాప్తంగా కిలో వెండి ధర ఎంతుందంటే..

Silver Price Today: సాధారణంగా దేశంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే, వెండి ధరలు సైతం పెరుగుతాయి. గోల్డ్‌ ధరలు తగ్గితే, సిల్వర్‌ ధరలు కూడా తగ్గుతాయి. కానీ గురువారం దీనికి భిన్నమైన..

Silver Price Today: స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు.. నేడు దేశ వ్యాప్తంగా కిలో వెండి ధర ఎంతుందంటే..
Silver Price Today
Follow us

|

Updated on: Dec 30, 2021 | 7:12 AM

Silver Price Today: సాధారణంగా దేశంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే, వెండి ధరలు సైతం పెరుగుతాయి. గోల్డ్‌ ధరలు తగ్గితే, సిల్వర్‌ ధరలు కూడా తగ్గుతాయి. కానీ గురువారం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఓవైపు బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించినా వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బుధవారంతో పోలిస్తే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో చూసేద్దామా..

* దేశ రాజధాని ఢిల్లీలో నేడుఇక్కడ కిలో వెండిపై రూ. 62,500 లుగా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా వెండి ధరలో మార్పు కనిపించలేదు ఇక్కడ కిలో వెండి ధర రూ. 62,500గా కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,300 గా ఉంది.

* దేశమంతటా వెండి ధర తగ్గితే బెంగళూరులో మాత్రం పెరగడం గమనార్హం. ఇక్కడ గురువారం కిలో వెండిపై ఏకంగా రూ. 3,800 పెరిగి రూ. 66,300 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 66,300 వద్ద కొనసాగుతోంది.

Also Read: Papaya: బొప్పాయి తినేవారికి హెచ్చరిక..! ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదు..(వీడియో)

Sreemukhi: ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటున్న బబ్లీ బ్యూటీ.. అందాల యాంకరమ్మ ‘శ్రీముఖి’.. (ఫొటోస్)

TRS Group War: పాలేరు గులాబీలో ముదురుతున్న వార్.. తుమ్మల వర్సెస్ కందాల.. అసలు కథ ఇదే..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?