Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: తటస్థంగానే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం

Silver Price Today: తటస్థంగానే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2021 | 5:31 AM

Share

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకుంటుందన్న విషయం తెలిసిందే. ఒకరోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా గత కొన్ని రోజులుగా.. ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారం ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు. తటస్థంగానే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 67,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

• దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,900 గా వద్ద కొనసాగుతోంది. • ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,900 గా ఉంది. • కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.67,900 వద్ద కొనసాగుతోంది. • కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,900 వద్ద ఉంది. • తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 వద్ద కొనసాగుతోంది. • హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,100 లు ఉంది. • విజయవాడలో వెండి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. • విశాఖపట్నంలో వెండి రూ.73,100 వద్ద ఉంది. కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. రూ. 100 మేర ధర తగ్గింది. • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,000 వద్ద కొనసాగుతోంది. • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,000 వద్ద కొనసాగుతోంది. • విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,000 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

LPG Cylinder Booking: ఇంటి గ్యాస్ సిలిండర్ సిలిండర్ అయిపోయిందా..? అయితే వాట్సాప్‌లో బుక్ చేసుకోండి.. ఎలాగో తెలుసుకోండి

అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో