Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. తగ్గిన పసిడి ధరలతోపాటు.. సిల్వర్ రేట్స్ కూడా తగ్గాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price
Follow us

|

Updated on: Nov 16, 2021 | 5:51 AM

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. తగ్గిన పసిడి ధరలతోపాటు.. సిల్వర్ రేట్స్ కూడా తగ్గాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.71,000 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 710 కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు సంభవించాయి.

ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 664 ఉండగా.. కేజీ ధర రూ. 66,400కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 710 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71000కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 664 ఉండగా.. కేజీ ధర రూ. 66400కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 710 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71000కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 710 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71000కు చేరింది.

ఇక బంగారం ధరలు.. ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,620కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,310కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,520కు చేరింది.

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్‌ ట్రెండ్స్‌ ఇవే..!