Silver Price Today: వెండి ధరలు కూడా బంగారం దారిలోనే నడుస్తున్నాయి. మార్చి 10న కిలో వెండిపై ఏకంగా రూ. 2600 తగ్గడంతో వెండి ప్రియులు సంతోషించారు. అయితే మళ్లీ వెండిధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న సిల్వర్ రేట్స్ ఆదివారం కూడా పెరిగాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందో ఓ సారి చూసేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 70,300 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 70,300గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై ఈరోజు రూ. 100 పెరిగి రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కిలో వెండి ధర రూ. 100 పెరిగి, రూ. 74,700గా ఉంది.
* హైదరాబాద్‌లో కూడా వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ కిలో వెండిపై రూ. 100 పెరిగి, రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో ఆదివారం కిలో వెండి రూ. 74,700గా ఉంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.
Also Read: Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
AAP: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ఆ రెండు రాష్ట్రాలపై కేజ్రీవాల్ పార్టీ ఫోకస్..
Samantha: మమ్మల్ని జడ్జ్ చేయడం మానేసి.. మీ పని మీరు చూసుకోండి.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సమంత..