డాటా ప్రొటెక్షన్ బిల్లుకు నెట్ న్యూట్రాలిటీ తలనొప్పి.. పూర్తి వివరాలు..
టెక్ కంపెనీలకు కొత్త సమస్య మెుదలైంది. డేటా ప్రొటెక్షన్ బిల్లుపై రచ్చ ఇంకా చల్లారక ముందే.. దానికి నెట్ న్యూట్రాలిటీ చర్చ జత కలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్ కంపెనీలకు కొత్త సమస్య మెుదలైంది. డేటా ప్రొటెక్షన్ బిల్లుపై రచ్చ ఇంకా చల్లారక ముందే.. దానికి నెట్ న్యూట్రాలిటీ చర్చ జత కలిసింది. సరే… అప్పుడెప్పుడో తెరమీదకు వచ్చి.. చల్లబడ్డ ఈ వార్తపై ఇప్పుడు మళ్లీ రచ్చ మొదలైంది? దీనికి కారణం ఏమిటంటే.. టెలికా ఆపరేటర్లైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు చల్లారిందనుకున్న సమస్యపై నిప్పులు చెరగటమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
వైరల్ వీడియోలు
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
అందరికంటే ముందే 2026లోకి అడుగు పెట్టిన కిరిబాటి
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత
