Silver Price: గోల్డ్‌ బాటలోనే సిల్వర్‌.. దిగొస్తున్న వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా నేడు కేజీ సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..

Silver Price: వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న సిల్వర్‌ ధరలు ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో...

Silver Price: గోల్డ్‌ బాటలోనే సిల్వర్‌.. దిగొస్తున్న వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా నేడు కేజీ సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..
Silver Price
Follow us

|

Updated on: Aug 01, 2021 | 6:28 AM

Silver Price: వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న సిల్వర్‌ ధరలు ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధరపై రూ. 300 తగ్గి.. రూ. 67, 900గా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ రూ. 300 తగ్గి, కిలో వెండి ధర రూ. 67,900 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై రూ. 200 తగ్గింది. ఇక్కడ వెండి ధర రూ. 73,000గా ఉంది. * బెంగళూరులో వెండి ధర రూ. 300 తగ్గగా.. కిలో వెండి రూ. 67,900గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* హైదరాబాద్‌లో ఆదివారం కిలో వెండిపై రూ. 200 తగ్గింది. ఇక్కడ వెండి ధర రూ. 73,000గా ఉంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 200 తగ్గి, రూ. 73,000 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండిపై రూ. 200 తగ్గి, రూ. 73,000గా నమోదైంది.

Also Read: Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి..!

New Rules: కస్టమర్లకు భారీ షాక్‌.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

KYC: డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న వారికి హెచ్చరిక.. కేవైసీ పెండింగ్‌లో ఉంటే అకౌంట్లు కట్‌..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..