AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex: కరోనా ఉగ్రరూపంతో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా విజృంభణ తీవ్రరూపం దాలుస్తుండటంతో స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని గురవుతున్నాయి.

Sensex: కరోనా ఉగ్రరూపంతో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
Balaraju Goud
|

Updated on: Apr 22, 2021 | 10:18 AM

Share

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా విజృంభణ తీవ్రరూపం దాలుస్తుండటంతో స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని గురవుతున్నాయి. ఇదే క్రమంలో సూచీలు ఇవాళ సెషన్​ను భారీ నష్టాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ – సెన్సెక్‌ 360 పాయింట్లకుపైగా నష్టంతో 47,338 వద్ద, ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు కోల్పోయి 14,208 వద్ద ట్రేడయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అయితే, కొంత ఊరటనిచ్చే అంశం ఏమంటే.. ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 47,551.08, నిఫ్టీ 14,265.25 వద్ద ట్రేడవుతున్నాయి.

Read Also…  

Telangana corona: తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 5,567 మందికి పాజిటివ్, 23 మంది మృతి

India Corona Cases: దేశంలో కరోనా విలయతాండవం.. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కేసులు.. మరణాలు..

Follow Us
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన..
బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన..
నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!
నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!
వామ్మో.. లూలూ మార్కెట్ బండారం ఇదా? ఫుడ్‌సేఫ్టీ తనిఖీల్లో దారుణాలు
వామ్మో.. లూలూ మార్కెట్ బండారం ఇదా? ఫుడ్‌సేఫ్టీ తనిఖీల్లో దారుణాలు
ప్రభాస్ సినిమాలో ఆ సీన్స్ చేయనని ఏడ్చిన హీరోయిన్..
ప్రభాస్ సినిమాలో ఆ సీన్స్ చేయనని ఏడ్చిన హీరోయిన్..
ఫర్నిచర్‌కు చెదలు పడుతున్నాయా? ఎలాంటి ఖర్చు లేకుండానే పోగొట్టండి
ఫర్నిచర్‌కు చెదలు పడుతున్నాయా? ఎలాంటి ఖర్చు లేకుండానే పోగొట్టండి
మీరు పలిడికిలి బిగించే విదానమే..మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెబుతుంది
మీరు పలిడికిలి బిగించే విదానమే..మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెబుతుంది