SBI Bank Locker: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. లాకర్‌ నిబంధనలలో కీలక మార్పులు

బ్యాంకింగ్‌ సెక్టర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వినియోగదారుల కోసం కొన్ని నిబంధనలలో మార్పు చేర్పులు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారుల కోసం ఓ కొత్త..

SBI Bank Locker: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. లాకర్‌ నిబంధనలలో కీలక మార్పులు
SBI Locker
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2023 | 9:55 PM

బ్యాంకింగ్‌ సెక్టర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వినియోగదారుల కోసం కొన్ని నిబంధనలలో మార్పు చేర్పులు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారుల కోసం ఓ కొత్త నిబంధనలు తీసుకుచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సూచనలను అనుసరించి ఎస్‌బీఐ వెళ్లే ఖాతాదారులు కొత్త లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సిందిగా కోరింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ట్వీట్‌లో ప్రకటించారు. ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవాలని కూడా సూచించింది.

ఆర్‌బీఐ ఒక్కో బ్యాంకుకు జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. వాటిలో బ్యాంకు ఖాతాదారులలో కనీసం 50 శాతం మంది కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే 30 సెప్టెంబర్ వరకు 75 శాతం, అలాగే 31 డిసెంబర్‌ వరకు 100 శాతం అగ్రిమెంట్‌పై సంతకాల్సి చేయాల్సి ఉండేలా నిబంధనలు రూపొందించింది ఎస్‌బీఐ. వాటిలో అన్ని కస్టమర్ వివరాలు ఆర్బీఐ పోర్టల్‌లో నమోదు చేసి ఉండాలి. లాకర్ సైజ్, లొకేషన్ ఆధారంగా కస్టమర్లకు ఛార్జీ విధించబడుతుంది. చిన్న, మధ్య తరహా లాకర్లకు రూ.500, పెద్ద లాకర్లకు రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఏయే నగరాల్లో లాకర్ల అద్దెకు ఎలాంటి ఛార్జీలు

  • మెట్రో నగరాల్లో చిన్న లాకర్లకు అద్దె రూ.2000 +జీఎస్టీ.
  • చిన్న పట్టణాలు లేదా గ్రామాలలో చిన్న లాకర్లకు రూ.1500+జీఎస్టీ.
  • మెట్రో నగరాల్లో మీడియం లాకర్లకు రూ.4000+జీఎస్టీ.
  • చిన్న పట్టణాలు, గ్రామాలలో మధ్యస్థ లాకర్లకు రూ.3000+జీఎస్టీ
  • మెట్రో నగరాల్లో పెద్ద లాకర్లకు రూ.8000+జీఎస్టీ.
  • చిన్న పట్టణాలు, గ్రామాలలో మధ్యస్థ లాకర్లకు రూ.6000+జీఎస్టీ
  • మెట్రో నగరాల్లో అతిపెద్ద లాకర్ అద్దె రూ.12000+జీఎస్టీ.
  • చిన్న పట్టణాలు, గ్రామాలలో అతిపెద్ద లాకర్ అద్దె రూ.9000తో పాటుజీఎస్టీ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?