New Rules: మీకు సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌ అకౌంట్లు ఉన్నాయా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి వంటి పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ స్కీమ్‌లకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. .కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల గురించి మీరు తెలుసుకోండి. అయితే మారిన..

New Rules: మీకు సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌ అకౌంట్లు ఉన్నాయా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు
Post Office Scheme
Follow us

|

Updated on: Aug 25, 2024 | 7:49 PM

పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి వంటి పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ స్కీమ్‌లకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. .కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల గురించి మీరు తెలుసుకోండి. అయితే మారిన ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం. ఈ చిన్న పొదుపు పథకాలను కేంద్ర ప్రభుత్వమే ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏదైనా ఖాతా సక్రమంగా లేదని తేలితే..దానిని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన నిబంధనలకు అనుగుణంగా అవసరమైన క్రమబద్ధీకరణ కోసం పంపాలని పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం జాతీయ పొదుపు పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు సుకన్య సమృద్ధి ఖాతా కోసం శాఖ ఆరు కొత్త నిబంధనలను జారీ చేసింది.

అక్రమ జాతీయ పొదుపు పథకం (NSS) ఖాతా, మైనర్ పేరు మీద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా, బహుళ పీపీఎఫ్‌ అకౌంట్లు తెరిచినప్పుడు, NRIలు ప్రారంభించిన PPF ఖాతాలు వంటి వాటిలో మార్పులు ఉన్నాయి. సుకన్య సమృద్ధి ఖాతా పేరెంట్స్ కు బదులుగా గ్రాండ్ పేరెంట్స్ ప్రారంభించిన ఖాతాల రెగ్యులజైషన్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Nita Ambani: అంబానీ భార్య నీతా అంబానీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి

ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు తెచినట్లయితే ముందుగా ప్రారంభించిన అకౌంట్ కొనసాగిస్తారు. తర్వాత ఒపెన్ చేసిన అకౌంట్ ను మొదటి ఖాతాలో విలీనం చేయాల్సి ఉంటుంది. రెండుకు మించి అకౌంట్లు ఉన్నట్లయితే వాటికి వడ్డీ రాదని గుర్తించుకోండి. అలాంటి అకౌంట్లను మూసివేయాలి. ఇక యాక్టివ్ గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ పీపీఎఫ్‌ ఖాతాలు సెప్టెంబర్‌ చివరి వరకు ఉంటాయి. వాటికి వడ్డీ కూడా వస్తుంది. ఆ తర్వాత రాదు. దీనికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ 4శాతం ఉంటుంది. సుకన్య, పీపీఎఫ్ మినహాయించి పిల్లల పేరుతో ఓపెన్ చేసిన చిన్న పొదుపు పథకాలు అకౌంట్ మీద సాధరాణ వడ్డీ వస్తుంది.

సుకన్య సమృద్ధి అకౌంట్ ను గార్డియెన్స్ కు బదులుగా తాతమ్మలు తెరిచినట్లయితే అప్పుడు గార్డియన్ షిప్ బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే లీగల్ గార్డియెన్ కు బదిలీ చేసుకోవాలి. అలాగే ఒకే కుటుంబంలో రెండుకు మించి ఖాతాలు ఉంటే వాటిని మూసివేయాలి. NSY స్కీమ్‌లో అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు అందిస్తుండగా.. పీపీఎఫ్ లో 7.10శాతం వడ్డీరేటును ఇస్తుంది

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌కు సంబంధించిన నియమాలు నేరుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించి ఉంటాయి. ఈ పథకాలు ప్రధానంగా నేషనల్ స్మాల్ సేవింగ్స్ (NSS) పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం దీనికి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను రూపొందించింది. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సుకన్య సమృద్ధి ఖాతా పథకం 2019ని ఉల్లంఘించే ఒకే కుటుంబంలో రెండు ఖాతాలు తెరిస్తే, ఆ ఖాతాలు మూసివేస్తారు.

ఇది కూడా చదవండి: Train Coaches: సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే
అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే
సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్
సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్
అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..
అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..
ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..
ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..
అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు
అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో
తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..
శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా వెట్రి.. టెన్షన్‎లో మక్కల్‌ ఫ్యాన్స్‌..
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!