AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Industries: రిలయన్స్‌ నుంచి టాటా వరకు 9 కంపెనీలకు రూ.1.22 లక్షల కోట్ల నష్టం

గత వారం రోజుల్లో దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 9 కంపెనీలు దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు, టాటా గ్రూప్‌కు చెందిన అతిపెద్ద..

Reliance Industries: రిలయన్స్‌ నుంచి టాటా వరకు 9 కంపెనీలకు రూ.1.22 లక్షల కోట్ల నష్టం
Mukesh Ambani, Gautam Adani
Subhash Goud
|

Updated on: Dec 18, 2022 | 7:27 PM

Share

గత వారం రోజుల్లో దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 9 కంపెనీలు దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు, టాటా గ్రూప్‌కు చెందిన అతిపెద్ద కంపెనీ టీసీఎస్‌, గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా నష్టాలను మూటగట్టుకున్న కంపెనీలలో ఉన్నాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు ప్రయోజనం లభించింది. గత వారంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక సెన్సెక్స్ 843.86 పాయింట్లు లేదా 1.36 శాతం క్షీణించింది. దీని కారణంగా టాప్ 10 కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ సంయుక్తంగా రూ.1,22,092.9 కోట్లు క్షీణించింది. ఏ కంపెనీకి ఇంత నష్టం వచ్చిందో తెలుసుకోండి.

ఏ కంపెనీకి ఎంత నష్టం వచ్చింది

  1. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.29,767.66 కోట్లు తగ్గి రూ.17,35,405.81 కోట్లకు చేరుకుంది.
  2. టీసీఎస్‌ తన మార్కెట్ క్యాప్‌లో రూ.19,960.12 కోట్ల క్షీణతను ఎదుర్కొంది.
  3. ఐసీఐసీఐ బ్యాంక్ వాల్యుయేషన్ రూ.19,722.3 కోట్లు తగ్గి రూ.6,29,380.54 కోట్లకు చేరుకుంది.
  4. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.19,567.57 కోట్లు తగ్గి రూ.6,40,617.19 కోట్లకు చేరుకుంది.
  5. హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ రూ.11,935.92 కోట్లు తగ్గి రూ.6,27,434.85 కోట్లకు చేరుకుంది.
  6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.11,735.86 కోట్లు తగ్గి రూ.5,38,421.83 కోట్లకు చేరుకుంది.
  7. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.7,204.38 కోట్లు తగ్గి రూ.4,57,325.46 కోట్లకు చేరుకుంది.
  8. అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.1,903.8 కోట్లు తగ్గి రూ.4,53,617.85 కోట్లకు చేరుకుంది.
  9. హెచ్‌డిఎఫ్‌సి ఎంక్యాప్ రూ.295.29 కోట్లు తగ్గి రూ.4,86,460.48 కోట్లకు చేరుకుంది.
  10. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ. 4,126.18 కోట్లు జోడించగా, దాని ఎంక్యాప్ రూ.9,13,726.29 కోట్లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..