Realme: కొత్త ఫీచర్లతో రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌.. ఫిబ్రవరి 24న భారత్‌ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడి

Realme: దేశంలో మొబైల్‌ వాడకం తప్పనిసరైపోయింది. మొబైల్‌ లేనివారు ఉండలేరు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఉండాల్సిందే. దీంతో మొబైల్‌ తయారీ సంస్థలు కూడా వినియోగదా

Realme: కొత్త ఫీచర్లతో రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌.. ఫిబ్రవరి 24న భారత్‌ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడి
Follow us

|

Updated on: Feb 18, 2021 | 7:37 PM

Realme: దేశంలో మొబైల్‌ వాడకం తప్పనిసరైపోయింది. మొబైల్‌ లేనివారు ఉండలేరు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఉండాల్సిందే. దీంతో మొబైల్‌ తయారీ సంస్థలు కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో మొబైళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇక చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.

భారత్‌ మార్కెట్లో ఫిబ్రవరి 24న రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ, రియల్‌మీ నార్జో 30ఎ, రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ 2ను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కాం వెబ్‌సైట్‌ ద్వారా ఫోన్‌లను ఆర్డర్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌ల ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. విడుదలైన రోజు పూర్తి వివరాలు వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.

Also Read: WhatsApp New Features: వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త.. త్వరలో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే..!

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..