Post office saving scheme: తక్కువ పెట్టుబడితో కచ్చితమైన రాబడి.. వడ్డీ ఎంతంటే..?

మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు దానిని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లలో చేయవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు.

Post office saving scheme: తక్కువ పెట్టుబడితో కచ్చితమైన రాబడి.. వడ్డీ ఎంతంటే..?
Post Office
Follow us

|

Updated on: Jun 05, 2022 | 7:48 AM

మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు దానిని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లలో చేయవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అలాగే, ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్ డిఫాల్ట్ అయితే , మీరు కేవలం ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు . ఇది కాకుండా, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలలో కిసాన్ వికాస్ పత్ర (KVP) ఒకటి. ప్రస్తుతం, పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకంలో 6.9 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ పథకంలో వడ్డీ వార్షిక ప్రాతిపదికన యాడ్‌ చేస్తారు. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది. పథకంలోని మొత్తం 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది.

కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. ఈ చిన్న పొదుపు పథకంలో, 100 రూపాయల గుణిజాలలో పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి ఏమి లేదు. పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఒక వయోజన లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఖాతా తెరవవచ్చు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నిర్దేశించిన మెచ్యూరిటీ వ్యవధిలో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ తేదీ డిపాజిట్ తేదీ నుండి లెక్కిస్తారు. కిసాన్ వికాస్ పత్రలోని ఖాతాను నిర్దిష్ట పరిస్థితులలో మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా మూసివేయవచ్చు. డిపాజిట్ తేదీ నుంచి 2 సంవత్సరాల 6 నెలల తర్వాత కూడా ఖాతాను మూసివేయవచ్చు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు