AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. ఎప్పుడంటే..?

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్‌ కూడా ఉంది. అదే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌..

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. ఎప్పుడంటే..?
Pm Kisan
Subhash Goud
|

Updated on: Aug 02, 2021 | 7:48 AM

Share

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్‌ కూడా ఉంది. అదే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఈ స్కీమ్‌ కింద అర్హులైన రైతులకు వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్‌ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒక్కో విడత కింద రూ.2 వేల చొప్పున రైతుల అందుతున్నాయి. దీంతో ఏడాదికి మూడు సార్లు రైతులకు డబ్బులు అందుతున్నాయి.

ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం రైతులకు 8వ విడత డబ్బులు అందించింది. ఇప్పుడు 9వ విడత డబ్బులు రావాల్సి ఉంది. అయితే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు ఏ తేదీన జమ అవుతాయన్న విషయం క్లారిటీ లేకపోగా, ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద ఈనెలలో రైతులకు రూ.2 వేలు లభిస్తాయి.

ఇంకా ఎవరైనా ఈ పథకంలో చేరకపోతే ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి నేరుగా ఆన్‌లైన్‌లోనే మీరు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. లేదా మీ సేవకు వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. గత కొంత కాలంగా వెబ్‌సైట్‌లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ పని చేస్తోంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పొలం పట్టా వంటి వివరాలతో స్కీమ్‌లో చేరితే డబ్బులు వస్తాయి.

ఇవీ కూడా చదవండి

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారా.. ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..!

E-Rupi: బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌ లేకుండానే నగదు రహిత చెల్లింపులు.. ‘ఈ-రూపీ’ సిస్టమ్‌కు ఇవాళ ప్రధాని శ్రీకారం

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!