Petrol Diesel Price Today: తగ్గేదెలే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. రూ. 120 మార్క్ దాటి పరుగులు..

Petrol Diesel Rate Today: దేశంలో చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. బుధవారం ఇంధన ధరలు (Fuel Rates) మరోసారి పెరిగాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో

Petrol Diesel Price Today: తగ్గేదెలే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. రూ. 120 మార్క్ దాటి పరుగులు..
Petrol Diesel Prices
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 06, 2022 | 7:26 AM

Petrol Diesel Rate Today: దేశంలో చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. బుధవారం ఇంధన ధరలు (Fuel Rates) మరోసారి పెరిగాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో సుమారు 3 నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol And Diesel Rates) ఎన్నికల ఫలితాల అనంతరం భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు ప్రతీ రోజూ దాదాపు 80, 90 పైసల వరకు పెంచుతూనే వస్తున్నాయి. డీజిల్‌ ధరలు కూడా పెట్రోల్‌తో సమానంగా వస్తున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 16 రోజుల్లో చమురు ధరలు 14 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ పై దాదాపు రూ.10 మేర పెరిగాయి. కాగా.. బుధవారం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

  • దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ రూ.105.41, డీజిల్‌ రూ.96.67కు పెరిగాయి.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.120.51కి, డీజిల్‌ రూ.104.77కు చేరింది.
  • హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.119.49కి, డీజిల్‌ రూ.105.49కి చేరింది.
  • విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 120కిపైగా ఎగబాకింది, ఇక డీజిల్‌ రూ. 107 కి చేరింది.

Also Read:

Watch Video: ఏం చేసుకుంటారో చేసుకోండి.. పోలీసులపై రెచ్చిపోయిన ఎంఐఎం కార్పొరేటర్‌.. రాజాసింగ్ ఏమన్నారంటే..?

Elon Musk: ట్విట్టర్ బోర్డు సభ్యుడిగా ఎలాన్ మస్క్..! అసలు మ్యాటర్ ఏమిటంటే..

Snake Bite: మణుగూరులో హృదయవిదారకర ఘటన.. పాములు పట్టే వ్యక్తి.. అదే పాము కాటుకు బలి

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..