Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్‌తో పోటీ పడుతున్న డీజిల్.. మీ నగరంలో ధరలు ఎలా ఉందో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్‌తో పోటీ పడుతున్న డీజిల్.. మీ నగరంలో ధరలు ఎలా ఉందో తెలుసా..
Petrol Diesel Prices
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 24, 2021 | 9:05 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.91గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 105.08గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.21గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.105.35గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 112.50గా ఉండగా.. డీజిల్ ధర రూ. 105.61గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.20గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.35గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.91 ఉండగా.. డీజిల్ ధర రూ.105.08గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.42 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.62గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.113.93 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.50 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.113.23 ఉండగా.. డీజిల్ ధర రూ. 105.80గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.105లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.106.60గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.14గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 113.93 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.106.50లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 107.59 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.32 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.78కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.38 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.108.11 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 99.43 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 104.68 ఉండగా.. డీజిల్ ధర రూ.100.74గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.34 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.102.23 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.54 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.78గా ఉంది.

ఇవి కూడా చదవండి: Viral Video: షోరూమ్ బయట రోడ్డుపై కూర్చొని టీవీ చూస్తున్న చిన్నారులు.. వైరల్ అవుతున్న భావోద్వేగ దృశ్యం..

Goa Assembly Election 2022: హీటెక్కిన గోవా పాలిటిక్స్.. బీజేపీని దెబ్బకొట్టేందుకు రాష్ట్రంలోకి మమతా బెనర్జీ ఎంట్రీ

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ