Petrol-Diesel Rates Today: 18వ రోజూ అదే తీరు.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 18వ రోజు కూడా స్థిరంగా ఉన్నాయి. సోమవారం నాడు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Petrol-Diesel Rates Today: 18వ రోజూ అదే తీరు.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
Petrol Diesel Price
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2021 | 7:06 AM

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 18వ రోజు కూడా స్థిరంగా ఉన్నాయి. సోమవారం నాడు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశీయ చమురు కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి సవరణలు చేయలేదు. దాంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.99గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.05 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.12గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.15 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 94.69గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.68 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.08గా ఉండగా.. డీజిల్ ధర రూ.88.13 గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.13 ఉండగా.. డీజిల్ ధర రూ.88.18 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.57 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.65 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.52 కు లభిస్తుండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ. 90.04 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96.01 ఉండగా.. డీజిల్ ధర రూ.89.52 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.69 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.89.22 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21 గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.76 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 96.52లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.90.04 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 90.40గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 80.73 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.81 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 90.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 83.61 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.51 ఉండగా.. డీజిల్ ధర రూ.85.83 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.43 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.60 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.72 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.81.13 గా ఉంది.

Also read:

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తి సమాచారం..

Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!