Petrol – Diesel Price Today(20-01-2021): లీటర్ పెట్రోల్ ధర రూ.85.20.. హైదరాబాద్‌లో డీజిల్ రేటు ఎంతంటే..?
Petrol-Diesel Price : దేశీయంగా పెట్రోల్ ధర లీటర్ రూ.85.20గా నమోదైంది. డీజిల్ ధర లీటర్ రూ.75.38గా ఉంది...
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.20గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 75.38గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.91.80 ఉండగా, డీజిల్ ధర రూ.82.13గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.63 ఉండగా, డీజిల్ ధర రూ.82.26 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రేట్లలో పెరుగుదల నమోదవుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.33 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.84.23 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్ లీటర్ ధర రూ.91కాగా, డీజిల్ ధర రూ.84.58 వద్ద నిలకడగా ఉంది.
Also Read: Gold Rate Today(20-01-2021): పెరిగిన పసిడి ధర….తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?