SBI: ఎస్‌బీఐలో సూపర్ స్కీమ్.. నెలకు రూ. 200 ఆదా చేస్తే.. రూ. 10 లక్షలు సొంతం చేసుకునే ఛాన్స్..

మీరు 10 లక్షలు పొందాలనుకుంటున్నారా..? అలా అయితే రోజుకు రూ.200 ఆదా చేస్తే సరిపోతుంది. ఎస్‌బీఐ అందించే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు కావచ్చు.

SBI: ఎస్‌బీఐలో సూపర్ స్కీమ్.. నెలకు రూ. 200 ఆదా చేస్తే.. రూ. 10 లక్షలు సొంతం చేసుకునే ఛాన్స్..
RD Scheme
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 09, 2023 | 9:03 PM

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు అనేక రకాల సేవలను అందిస్తోంది. వీటిలో రికరింగ్ డిపాజిట్ ఖాతా సేవలు ఉన్నాయి. దీని ద్వారా కస్టమర్లు లక్షాధికారులుగా మారవచ్చు. ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ప్రస్తుతం 6.75 శాతం వరకు ఉంది. కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయని గుర్తుంచుకోండి. ఒకటి నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో.. మీరు 6.75 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. అలాగే, రెండు మూడు సంవత్సరాల కాలానికి ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది.

అలాగే, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతం. ఐదు నుండి పదేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా అదే వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకున్న కాలవ్యవధిని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇందుకోసం సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇప్పుడు మీరు పదేళ్ల కాలవ్యవధితో ఎస్‌బీఐలో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరిచారని అనుకుందాం. ప్రతి నెలా మీకు రూ. 6,200 జమ చేయాలి. రోజుకు దాదాపు రూ.200 ఆదా చేస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి నెలా మీకు రూ. 6,200 ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పదేళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ సమయంలో మీ వద్ద మొత్తం రూ. మీరు 10 లక్షల కంటే ఎక్కువ పొందుతారు. మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి మీకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి అంటే ఎక్కువ లాభం.

ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్‌ని తెరవడానికి బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ కస్టమర్లు Yono యాప్ ద్వారా ఆర్డీ ఖాతాను తెరవవచ్చు. ప్రతి నెలా అందులో డబ్బు జమ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ యేతర వినియోగదారులు బ్యాంకును వెళ్లి ఈ ఖాతా గురించి తెలుసుకుని.. కొత్తగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

అలాగే, రికరింగ్ డిపాజిట్ ఓపెనర్లు ఆటో డెబిట్ ఫీచర్‌ను పొందవచ్చు. దీని కారణంగా, ప్రతి నెల డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా RD ఖాతాకు వెళ్తుంది. మీరు బ్యాంకుకు వెళ్లి డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే RD ఖాతాదారులు సులభంగా రుణాలు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే