AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Courier Scam: మీకు కొరియర్‌ వచ్చిందని ఫోన్‌ చేశారా? ఇవి తెలుసుకోండి.. లేకుంటే మోసపోతారు!

Courier Scam: మీకో ఫోన్‌ కాల్‌ వస్తుంది. మీతో ఫోన్‌టో మాట్లాడే వ్యక్తి ప్రభుత్వ అధికారిగానో లేకుండా, మీకు వచ్చిన పార్శిల్‌ డెలివరీ చేయనున్నట్లో నటిస్తూ మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. పైగా క్షణాల్లోనే మీ బ్యాంకు అకౌంట్‌ను ఖాళీ చేస్తాడు. మరి..

Courier Scam: మీకు కొరియర్‌ వచ్చిందని ఫోన్‌ చేశారా? ఇవి తెలుసుకోండి.. లేకుంటే మోసపోతారు!
Subhash Goud
|

Updated on: Sep 25, 2025 | 3:52 PM

Share

Courier Scam: సైబర్ నేరస్థులు రకరకాల మార్గాలను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారు. ప్రతిరోజూ జనాలను మోసగించేందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. అదే కొరియర్ స్కామ్. ఈ స్కామ్‌లో మీకు తెలియకుండానే మీ ఇంటికి కొరియర్ బాక్స్ వచ్చిందని, దానిని డెలివరీ చేయనున్నట్లు మీకో ఫోన్‌ కాల్‌ వస్తుంది. మీతో ఫోన్‌టో మాట్లాడే వ్యక్తి ప్రభుత్వ అధికారిగానో లేకుండా, మీకు వచ్చిన పార్శిల్‌ డెలివరీ చేయనున్నట్లో నటిస్తూ మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. పైగా క్షణాల్లోనే మీ బ్యాంకు అకౌంట్‌ను ఖాళీ చేస్తాడు. మరి ఈ కొరియర్‌ మోసం ఎలా జరుగుతుందో చూద్దాం.

ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. అక్టోబర్‌లో 20 రోజుల పాటు బ్యాంకులు బంద్‌

కొరియర్ స్కామ్ ఎలా జరుగుతుంది?

నేరస్థులు కొరియర్ మోసాలను ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఇటీవల ఒక పీహెచ్‌డీ విద్యార్థిని కొరియర్ స్కామ్ ద్వారా రూ.లక్షకు పైగా మోసం చేశారు.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ డెలివరీ కంపెనీ ఫెడెక్స్ ఉద్యోగులుగా నటిస్తూ సైబర్ దొంగలు ఆ విద్యార్థి నుంచి రూ.1,34,650 మోసం చేశారు. మోసగాళ్లు ఆ విద్యార్థికి ఫోన్ చేసి భారతదేశంలో నిషేధించిన వస్తువులు ఉన్న కొరియర్ వచ్చిందని చెబుతూ అంతలోనే ఆ విద్యార్థిని మరో కాల్‌కు కనెక్ట్ చేసి ముంబైలోని నార్కోటిక్స్ విభాగం నుండి మాట్లాడుతున్నామని చెప్పారు. స్కైప్ కాల్ ద్వారా కూడా ఆ విద్యార్థి స్టేట్‌మెంట్ రికార్డ్ అయ్యింది.

కన్ఫర్మేషన్‌ కోసం విద్యార్థి నుండి బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత బాధితుడిపై MDMA (డ్రగ్స్) సరఫరాలో ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. నిర్దోషిగా విడుదల కావడానికి బాధితుడి నుండి రూ.1,34,650ను మరొక బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. ఉదాహరణగా ఇదొక్కటే కాదు..దేశంలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి.

ITR Deadline Extended: గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 31 వరకు ఐటీఆర్‌ గడువు పొడిగింపు..!

మోసాలను ఎలా నివారించాలి?

  1. కొరియర్ స్కామ్‌లను నివారించడానికి ఈ భద్రతా చిట్కాలను అనుసరించండి.
  2. ఏవైనా తెలియని కొరియర్ కాల్స్ లేదా ఊహించని డెలివరీ స్లిప్స్‌లను విస్మరించండి.
  3. ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు లేదా OTP లను ఫోన్/వీడియో కాల్స్ ద్వారా ఎప్పుడూ పంచుకోవద్దు.
  4. చట్టపరమైన కొరియర్ కంపెనీలు ఎప్పుడూ చట్టపరమైన జరిమానాలను డిమాండ్ చేయవు లేదా అరెస్టు చేస్తామని బెదిరించవు. మీకు కొరియర్ కంపెనీ పేరుతో బెదిరింపు కాల్స్ వస్తే, ఇది స్కామర్ కాల్ అని అర్థం చేసుకోండి.

ఏ వెబ్ లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు.

1930, cybercrime.gov.in కు ఫిర్యాదు చేయండి:

మీరు ఏదైనా రకమైన సైబర్ మోసాన్ని అనుమానించినట్లయితే, నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయడం ద్వారా వెంటనే నివేదించండి. లేదా మీరు cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే