Multibagger stock: లక్ష రూపాయల పెట్టుబడి మూడేళ్లలో రూ. 2 కోట్లు అయ్యాయి.. ఎలా అంటే..

Multibagger stock: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ -19 మహమ్మారితో బలహీనపడినప్పటికీ ఈ సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీని సాధించింది.

Multibagger stock: లక్ష రూపాయల పెట్టుబడి మూడేళ్లలో రూ. 2 కోట్లు అయ్యాయి.. ఎలా అంటే..
Multibagger Stocks
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 27, 2021 | 7:05 AM

Multibagger stock: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ -19 మహమ్మారితో బలహీనపడినప్పటికీ ఈ సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీని సాధించింది. రికార్డ్-బ్రేకింగ్ ర్యాలీలో అనేక స్టాక్‌లు మల్టీబ్యాగర్ రిటర్న్‌లను ఇచ్చాయి. పెద్ద సంఖ్యలో పెన్నీ స్టాక్‌లు కూడా ర్యాలీలో పాల్గొన్నాయి. ఎందుకంటే అలాంటి అనేక స్టాక్‌లు తమ వాటాదారులకు భారీ రాబడిని అందించాయి. అటువంటి పెన్నీ స్టాక్‎లో గుజరాత్ ఆధారిత టెక్స్‌టైల్ కంపెనీ ఒకటి. గత 3 సంవత్సరాలలో ఈ పెన్నీ టెక్స్‌టైల్ స్టాక్ BSEలో రూ.0.97 నుంచి రూ.194కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 19,900 శాతం పెరిగింది. మల్టీబ్యాగర్ స్టాక్ ఈ ఏడాది 1,000 శాతానికి పైగా పెరిగింది.

షేర్ ధర చరిత్ర

మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ డిగ్జామ్ గత నెలలో రూ.66.60 నుంచి రూ.194 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 90 శాతం పెరిగింది. గత 3 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.17.27 నుంచి రూ.194కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 1000 శాతం వరకు పెరిగింది. అదేవిధంగా గత ఒక సంవత్సరం కాలంలో ఈ పెన్నీ స్టాక్ రూ.3.98 నుంచి రూ.194కి చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 4800 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదేవిధంగా గత మూడు సంవత్సరాల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ధర రూ. 0.97 నుంచి రూ.194 వరకు పెరిగింది.

పెట్టుబడిపై ప్రభావం

ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‎లో ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని ఇప్పుడు రూ.1.90 లక్షలకు చేరేది. ఒక ఇన్వెస్టర్ 3 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువు ఈరోజు రూ.11 లక్షలకు చేరి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు ఒక సంవత్సరం క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 49 లక్షలు అయింది. అలాగే, ఒక ఇన్వెస్టర్ 3 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు దాని విలువు రూ. 2 కోట్లకు చేరేదియ.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. EPFO: పీఎఫ్ ఖాతా బదిలీ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..