Share Market: ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే కాసుల పంట.. రూ. లక్ష పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..!

Share Market: ఆదాయం పెంచుకునేందుకు చాలా మార్గాలున్నాయి. బ్యాంకుల నుంచి స్టాక్‌ మార్కెట్ల వరకు చాలా వాటిలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే లాభాలు అధికంగా..

Share Market: ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే కాసుల పంట.. రూ. లక్ష పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2021 | 10:21 AM

Share Market: ఆదాయం పెంచుకునేందుకు చాలా మార్గాలున్నాయి. బ్యాంకుల నుంచి స్టాక్‌ మార్కెట్ల వరకు చాలా వాటిలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే లాభాలు అధికంగా ఉంటాయి. ఇక స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే అధిక మొత్తంలో లాభం పొందిన వారు ఉన్నారు.. పోగొట్టుకున్న వారు ఉన్నారు. అయితే కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు భారీ లాభాన్ని అర్జించి పెట్టాయి. ఇలాంటి షేర్లలో ఏఎన్‌జీ లైఫ్‌సైన్సెస్ కూడా ఒకటి. ఈ ఫార్మా షేరు ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడిని అందించింది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ షేరు ర్యాలీ చేసింది. ధర పరుగులు పెట్టింది.

గత ఆరు నెలల కాలంలో ఏఎన్‌జీ లైఫ్‌సైన్సెస్ షేరు ధర రూ.85 నుంచి రూ.642కు చేరింది. అంటే దాదాపు 650 శాతం ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చి చేరాయి. తక్కువ కాలంలో అధిక లాభాలు పొందారు. అంటే ఆరు నెలల కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.7.5 లక్షలు అయ్యేది. ఆరు నెలలలోనే ఈ భారీ లాభం రావడం మామూలు విషయం కాదు. ఇకపోతే ఈ షేరు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే రూ.750 నుంచి రూ.800 స్టాప్‌లాస్ టార్గెట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

కాగా, ఇలాంటి షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే మంచి రాబడి పొందే అవకాశాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం పొందాలంటే రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సరైన రీతిలో అనుసరించి పెట్టుబడులు పెట్టినట్లయితే తక్కువ కాలంలోనే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

ఇవీ కూడా చదవండి: Cooking Oil Price: కేంద్రం నిర్ణయంతో దిగి వచ్చిన వంట నూనె ధరలు.. హోల్‌సేల్‌ మార్కెట్లో ధరల వివరాలు..

Pan Card And Aadhaar Link: అదిరిపోయే శుభవార్త.. పాన్‌- ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..