AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Raids: దేశవ్యాప్తంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విక్రయదారులపై ఈడీ దాడులు!

ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్దిష్ట విక్రయదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో పోటీకి అడ్డుకట్ట పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కాంపిటీషన్ కమిటీ ఆఫ్ ఇండియా..

ED Raids: దేశవ్యాప్తంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విక్రయదారులపై ఈడీ దాడులు!
Subhash Goud
|

Updated on: Nov 07, 2024 | 7:27 PM

Share

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిజిస్టర్ అయిన విక్రేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిఘా ఉంచింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి అక్రమ నగదు బదిలీ జరుగుతుందనే అనుమానంతో ఈడీ అధికారులు ఈ విక్రేతలను విచారిస్తున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించినట్లు సీఎన్‌బీసీ టీవీ18 వెబ్‌సైట్ పేర్కొంది.

కొంతమంది విక్రేతలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ అమ్మకందారులు డబ్బును దాచడానికి ఈకామర్స్ విక్రయాలను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ జరుపుతోంది. భారతదేశంలో ఈకామర్స్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగా అధికారుల నిఘా ఇకామర్స్ రంగంపై ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్దిష్ట విక్రయదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో పోటీకి అడ్డుకట్ట పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కాంపిటీషన్ కమిటీ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టింది. విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈకామర్స్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేస్తున్న థర్డ్ పార్టీ విక్రేతలపై ED కన్ను పడింది. అదేవిధంగా పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!