AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి భగ్గుమన్న గ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ.35 పెంపు

వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. 19 కిలోల సిలిండర్ ధర పెంచింది. ఒక్కో సిలిండర్‌పై రూ.32 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు.

మరోసారి భగ్గుమన్న గ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ.35 పెంపు
Balaraju Goud
|

Updated on: Oct 01, 2020 | 4:17 PM

Share

వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా దేశంలో వంటగ్యాస్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ … లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ధరను పెంచేశాయి కంపెనీలు. చమురు మార్కెటింగ్ సంస్థలు కాగా, ఎల్పీజీ గ్యాస్ ధరలో ఎటువంటి మార్పులు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.594 గా ఉన్నది. అయితే, 19 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం పెంచింది. ఒక్కో సిలిండర్‌పై రూ.32 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు.

ఇండియన్ అయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధర ప్రకారం ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.32.50 వరకు పెంచింది. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1133.50 ఉండగా ఇకపై రూ.32.50 పెరిగి రూ.1166 కు చేరుకుంది. ఇక, ముంబైలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1089 నుంచి రూ.1113.50 కు పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లో సిలిండర్‌పై రూ.35 వరకు పెంచాయి గ్యాస్ కంపెనీలు.

ఈ ఏడాది జూన్ నెలలో ఇలాగే ధర పెంచిన కంపెనీలు… మళ్లీ జులై రాగానే మరోసారి పెంచేశాయి. ఆతర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తాజాగా మరోసారి గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Follow Us
కర్నూల్‌లో జోరుగా IPL బెట్టింగ్.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం!
కర్నూల్‌లో జోరుగా IPL బెట్టింగ్.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం!
నేటి నుంచి ధనయోగం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా మరి!
నేటి నుంచి ధనయోగం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా మరి!
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?