AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: నెలకు రూ.1.5 లక్షలు తెచ్చిపెట్టే సూపర్‌ బిజినెస్‌! పెట్టుబడి కూడా చాలా తక్కువ..

చాలా మందికి వ్యాపారం చేయాలనే కల ఉన్నా, పెట్టుబడి లేకనో సరైన ఆలోచన లేకనో ఆగిపోతుంటారు. కేవలం రూ.50,000 తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన టీ, కాఫీ వ్యాపారం ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఇది సులభమైన మార్గం.

Business Ideas: నెలకు రూ.1.5 లక్షలు తెచ్చిపెట్టే సూపర్‌ బిజినెస్‌! పెట్టుబడి కూడా చాలా తక్కువ..
Money 5
SN Pasha
|

Updated on: Jan 04, 2026 | 9:00 AM

Share

వ్యాపారం చేయడం చాలా మందికి ఉండే కల. పెట్టుబడికి డబ్బు లేకనో, సరైన బిజినెస్‌ ఐడియా తెలియకనో ఆగిపోతుంటారు. నెలవారి జీతానికి ఉద్యోగం చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు. అలా జాబ్‌ చేస్తూ ఇప్పటికీ వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఓ సూపర్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కొంతకాలంగా టీ షాపుల బిజినెస్‌ బాగా పాపులర్‌ అయింది. గతంలో కేవలం హోటల్స్‌లో మాత్రమే టీ, కాఫీలు లభించేవి. అలాంటి ఇప్పుడు కేవలం టీ, కాఫీ అందించే షాపులు వచ్చేశాయి. అయితే ఎన్ని షాపులు వచ్చినా.. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో సరైన టీ, కాఫీలు లభించడం లేదని ఫుడ్‌ సర్వేలు చెబుతున్నాయి. ఇదే కొత్త బిజినెస్‌కు ఊతం ఇస్తున్నాయి. మీరు తక్కువ పెట్టుబడితో బిజినెస్‌ ప్రారంభించాలంటే.. ఇలా చేయండి.

టీ, కాఫీ అమ్ముడు పోతుంది అనుకునే ఓ 5 సెంటర్‌లను ఎంచుకోండి, ఆ తర్వాత బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి టీ స్టాండ్‌, గ్యాస్‌, ఇతర సామాగ్రి రెడీ చేసుకోండి. అలాగే ప్రతి సెంటర్‌లో టీ పెట్టేందుకు ఓ మనిషిని పెట్టుకోండి. టీ స్టాండ్‌, సామాగ్రి కోసం ఒక్కోదానికి రూ.10 వేల ఖర్చు వస్తుంది. అలా రూ.50 వేలతో ఈ బిజినెస్‌ స్టార్‌ చేయొచ్చు. ప్రతి రోజు కౌంటర్‌పై రూ.2 వేలు వచ్చినా.. 5 పాయింట్ల నుంచి రూ.10 వేలు వస్తాయి. ఖర్చులు రూ.5 వేలు అయినా.. మిగతా రూ.5 వేలు లాభం. నెలకు రూ.1.5 లక్షలు సంపాదించవచ్చు. పైగా ఎక్కడా కూడా పని చేయాల్సిన అవసరం లేదు. 5 పాయింట్లకు కావాల్సిన సరుకులు టీపొడి, పాలు, పంచదార, టీ గ్లాసులు వంటివి రోజు అందిస్తే సరిపోతుంది. సాయంత్రం వెళ్లి కౌంటర్‌ లెక్క చూసుకుంటూ బిజినెస్‌ రన్‌ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!