AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Kanyadan Policy: ఆడపిల్లల కోసం ఎల్ఐసీ సరికొత్త పాలసీ.. నెలకు రూ.3600 పెట్టుబడితో 28 లక్షల రాబడి

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుమార్తెల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. ప్రతి నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది. కన్యాదాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పాలసీ  కుమార్తెల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

LIC Kanyadan Policy: ఆడపిల్లల కోసం ఎల్ఐసీ సరికొత్త పాలసీ.. నెలకు రూ.3600 పెట్టుబడితో 28 లక్షల రాబడి
Lic
Nikhil
|

Updated on: May 19, 2024 | 7:30 PM

Share

భారతదేశంలో బీమా రంగంలో ఎల్ఐసీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రకటిస్తూ అగ్రగామిగా నిలుస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుమార్తెల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. ప్రతి నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది. కన్యాదాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పాలసీ  కుమార్తెల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారి కుమార్తెల వివాహానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.28 లక్షలను పొందవచ్చు. రోజుకు రూ. 121 డిపాజిట్ చేయడం అంటే నెలకు సుమారుగా రూ.3600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ పిల్ల ఒక సంవత్సరం వయస్సు నుంచి 25 సంవత్సరాల మధ్య డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా కన్యాదాన్ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుండి రూ. 10 లక్షల మొత్తాన్ని పొందుతారు. అదనంగా మీరు ఇందులో ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు

కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ కన్యా దాన్ పాలసీని రూపొందించారు. కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం అలాగే తండ్రి వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంటుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెడితే మీకు మంచి మొత్తంలో పన్ను మినహాయింపు లభిస్తుంది.  ఆదాయపు పన్ను చట్టం 1961 కింద 80సీ కింద పాలసీదారులు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?