Kia EV6 Electric Car: కియా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 528 కిలోమీటర్ల ప్రయాణం.. ఆవిష్కరించిన సినీ నటి

Kia EV6 Electric Car: కియా పూర్తి విద్యుత్‌ ఈవీ6 ను హైటెక్‌ సిటీలో ఆటోమోటివ్‌ కియా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి క్యాథెరిన్‌, సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తో పాటుగా..

Kia EV6 Electric Car: కియా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 528 కిలోమీటర్ల ప్రయాణం.. ఆవిష్కరించిన సినీ నటి
Follow us

|

Updated on: May 27, 2022 | 5:14 PM

Kia EV6 Electric Car: కియా పూర్తి విద్యుత్‌ ఈవీ6 ను హైటెక్‌ సిటీలో ఆటోమోటివ్‌ కియా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి క్యాథెరిన్‌, సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్‌, షోరూమ్‌ ప్రతినిధి సీఈవో చెన్న కేశవ, జీఎం వరప్రసాద్‌లు పాల్గొన్నారు.ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ గేమ్‌ ఛేంజింగ్‌ ఉత్పత్తిని ప్రత్యక్షంగా చూడవచ్చు. మూడు లక్షల రూపాయల టోకెన్‌ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. భారతదేశంలో ప్రీమియం ఆఫరింగ్‌గా 2022లో 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022లో విడుదల చేయనున్నారు.

Kia 1

అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, అసాధారణ పనితీరుల కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్‌లో 325పీఎస్‌ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసెంజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటివి ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం భారతదేశంలో ఐదు రంగులు, మూన్‌స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూలో లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.