AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లపై భారీ తగ్గింపు.. అద్భుతమైన ఆఫర్‌!

iPhone 16 Pro: భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడల్ రూ. 1,19,900 నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 128 జీబీ వేరియంట్‌కు ఈ మోడల్ పై ఎనిమిది శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో ధర రూ.1,09,900కు తగ్గింపు లభిస్తుంది. రూ.1,29..

iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లపై భారీ తగ్గింపు.. అద్భుతమైన ఆఫర్‌!
Subhash Goud
|

Updated on: Jun 21, 2025 | 8:45 PM

Share

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 సిరీస్‌లోని టాప్-ఎండ్ మోడళ్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టంగా తెలియదు.

ఇది కూడా చదవండి: Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..

భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడల్ రూ. 1,19,900 నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 128 జీబీ వేరియంట్‌కు ఈ మోడల్ పై ఎనిమిది శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో ధర రూ.1,09,900కు తగ్గింపు లభిస్తుంది. రూ.1,29,900 ధర కలిగిన 256 జీబీ వేరియంట్ పై ఐదు శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో ఈ మోడల్ ధర రూ.1,22,900 అవుతుంది. ఈ ఆఫర్ ఐఫోన్ 16 ప్రో అన్ని రంగులకు అందుబాటులో ఉంది. బ్లాక్ టైటానియం, డెసర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: No Petrol: జూలై 1 నుంచి ఈ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌.. కొత్త టెక్నాలజీ!

భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB వేరియంట్ ధర రూ.1,44,900. ఈ మోడల్ పై 8 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB వేరియంట్ ధర రూ.1,32,900 కు తగ్గింపు ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 512GB, 1TB మోడళ్లపై కూడా 8 శాతం తగ్గింపు లభిస్తుంది. రూ.1,64,900, రూ.1,84,900 ధర కలిగిన ఈ మోడళ్లు వరుసగా రూ.1,57,900, రూ.1,77,900 ధరలకు లభిస్తాయి. ఈ డిస్కౌంట్ తో పాటు, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ గా గరిష్టంగా రూ.48,150 తగ్గింపును కూడా పొందుతారు.

ఇది కూడా చదవండి: Insurance Policy: పాలసీదారుడు, నామినీ ఇద్దరు మరణిస్తే డబ్బు ఎవరికి అందిస్తారు? చట్టం ఏం చెబుతోంది?

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు