AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks To Buy: ఈ 4 స్టాక్స్‌‌కు అస్సలు తిరుగులేదు.. ఏడాదిలో మీ డబ్బు భారీగా రెట్టింపు? అవేంటంటే..

మార్కెట్‌లోని వేలకొద్దీ కంపెనీ షేర్స్ కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే చాలామంది ఏయే కంపెనీ షేర్స్ బలంగా..

Stocks To Buy: ఈ 4 స్టాక్స్‌‌కు అస్సలు తిరుగులేదు.. ఏడాదిలో మీ డబ్బు భారీగా రెట్టింపు? అవేంటంటే..
Stocks To Buy
Ravi Kiran
|

Updated on: Nov 09, 2022 | 3:17 PM

Share

స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలు గడిచాలన్నది ప్రతీ ఒక్కరి ఆశ. అయితే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా హోంవర్క్ చేయడం తప్పనిసరి. ముఖ్యమైన ఫండమెంటల్స్ తెలియకుండా మార్కెట్‌లోని వేలకొద్దీ కంపెనీ షేర్స్ కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే చాలామంది ఏయే కంపెనీ షేర్స్ బలంగా ఉన్నాయో తెలుసుకునేందుకు నిత్యం రీసెర్చ్ చేస్తుంటారు. పలువురి బిజినెస్ నిపుణుల సలహాలు తీసుకుంటుంటారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల స్టాక్ మార్కెట్ బలంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు అధిక రాబడులను పొందుతున్నాయి. భారత మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, విశ్లేషకులు భవిష్యత్తుపై చాలా సానుకూలంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలలో, మెరుగైన రాబడుల కోసం, అటువంటి స్టాక్‌లపై పందెం వేయవచ్చని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎకానమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కొన్ని మిడ్‌క్యాప్‌లలో పెట్టుబడి పెడితే.. మంచి రాబడులు పొందవచ్చు. ఈ స్టాక్‌లలో పెట్టుబడి పెడితే.. 35 శాతం వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఆ స్టాక్స్ ఏంటంటే..

ఇవి కూడా చదవండి
  • కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్‌: ఈ కంపెనీ షేర్‌లలో పెట్టుబడి పెట్టమని పలువురు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. ఈ షేర్ 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఒక వారంలో ఈ షేరు ఏకంగా 3 శాతానికి పైగా లాభపడింది.
  • బిర్లా కార్పొరేషన్‌: ఈ స్టాక్ 30 శాతం కంటే ఎక్కువ రాబడిని పొందుతుందని బిజినెస్ నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు వారంలో 9 శాతం వరకు లాభపడింది.
  • గుజరాత్ పిపావవ్ పోర్ట్: ఈ స్టాక్ దాదాపు 27 శాతం సగటు రాబడి వచ్చే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.
  • సనోఫీ ఇండియా: ఈ కంపెనీ షేర్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చునని నిపుణుల సలహా. ఇందులో పెట్టిన పెట్టుబడికి.. 25 శాతం రాబడిని అంచనా వేయొచ్చునని వారి అభిప్రాయం.

కాగా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తించుకోవాలి. ఇందులో భారీ రిస్క్ ఉండటం ఖాయం. అందువల్ల డబ్బులు పెట్టుబడి పెట్టే ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.(Source)

Follow Us
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్