Market News: నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా తిరిగి లాభాల్లోకి..

Market News: వారాతంలో మార్కెట్లు చాలా ఒలటైల్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. క్రమంగా కోలుకోవటంతో సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి.

Market News: నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా తిరిగి లాభాల్లోకి..
Markets News
Follow us

|

Updated on: Mar 11, 2022 | 9:37 AM

Market News: వారాతంలో మార్కెట్లు చాలా ఒలటైల్ గా(Volatile Market) ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. క్రమంగా కోలుకోవటంతో సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా మెటల్ రంగానికి(Metal sector) చెందిన షేర్లు మార్కెట్ ను ముందుకు నడుపుతుండగా.. అదే సమయంలో ఆటో రంగ(Auto sector) షేర్లు మార్కెట్లను కిందకు లాగుతున్నాయి.

గత నాలుగు ట్రేడింగ్ సేషన్లలో ఎన్నికల ఫలితాల హవాతో బుల్ పెరుగులు పెట్టించిన మార్కెట్లు వారాంతంలో మళ్లీ చతికిల పడ్డాయని అందరూ భావించారు. ఉదయం ఆరంభంలో సెన్సెక్స్ సూచీ 340 పాయింట్లకు పైగా నష్టాల్లో ప్రారంభమైంది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ-50.. 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లకు పైగా కోల్పోయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ 150 పాయింట్లు పతనంతో ఆరంభమైంది. దీనికి అంతర్జాతీయ కారణాలు ప్రధానంగా మారినట్లు తెలుస్తోంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ సూచీ సైతం గ్యాప్ డౌన్ లో ప్రారంభం కావటం భారత మాక్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమౌతాయనే సూచికను అందించాయి.

ఇవీ చదవండి..

Travel Alert: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 40% తగ్గనున్న విమాన ఛార్జీలు..

Viral Photo: ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్తను గుర్తుపట్టారా..? మీ మెదడుకు మేత..

విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది

ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు

కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..

కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..

పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..

ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో

వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు

8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత

ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్

కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!