Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

ఈరోజు రెండు బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ల గురించి చెప్పుకుందాం. ఒకటి ఎస్‌బిఐ కార్డ్‌లు - మరొకటి యాక్సిస్ బ్యాంక్. రెండూ వేర్వేరు వర్గాలలో వేర్వేరు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తాయి. లైఫ్‌స్టైల్ కార్డ్‌లు, రివార్డ్ కార్డ్‌లు, ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు, ఫ్యూయల్ కార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ కార్డ్‌లు, షాపింగ్ కార్డ్‌లు ఇలా వేరువేరు విధాలుగా క్రెడిట్ కార్డులు ఇస్తాయి. ప్రతి వర్గంలోనూ 3-4 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటాయి. ప్రతి ఒక్కటి విభిన్న..

Credit Cards: క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?
Credit Cards
Follow us
Subhash Goud

|

Updated on: Aug 31, 2023 | 5:27 PM

రజని కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందాలనుకుంటున్నారు. ఆమెకు ఇప్పటికే ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. అయితే ఇప్పుడు ఆమె మరొకటి తీసుకోవాలని ఆలోచిస్తోంది. కానీ ఆమె ఏ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలో నిర్ణయించుకోలేదు. మార్కెట్లో అనేక రకాల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి.రజని లానే మీకు కూడా ఈ గందరగోళం ఉండవచ్చు. అటువంటప్పుడు ముందుగా క్రెడిట్ కార్డ్‌లు ఎన్ని రకాలుగా ఉన్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యం? ఈరోజు రెండు బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ల గురించి చెప్పుకుందాం. ఒకటి ఎస్‌బిఐ కార్డ్‌లు – మరొకటి యాక్సిస్ బ్యాంక్. రెండూ వేర్వేరు వర్గాలలో వేర్వేరు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తాయి.

లైఫ్‌స్టైల్ కార్డ్‌లు, రివార్డ్ కార్డ్‌లు, ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు, ఫ్యూయల్ కార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ కార్డ్‌లు, షాపింగ్ కార్డ్‌లు ఇలా వేరువేరు విధాలుగా క్రెడిట్ కార్డులు ఇస్తాయి. ప్రతి వర్గంలోనూ 3-4 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటాయి. ప్రతి ఒక్కటి విభిన్న రకాల ప్రయోజనాలతో వస్తుంది. ఇప్పుడు కొన్ని జనాదరణ పొందిన వర్గాలు- విభిన్న క్రెడిట్ కార్డ్ రకాల గురించి మాట్లాడుదాం.

  1. లైఫ్‌స్టైల్ కార్డ్‌: లైఫ్‌స్టైల్ కార్డ్‌ల గురించి మాట్లాడితే, వీటిలో SBI – SBI కార్డ్ ELITE, Axis బ్యాంక్ – Axis బ్యాంక్ MY Zone క్రెడిట్ కార్డ్ మరికొన్ని ఉన్నాయి. ఫీచర్ల గురించి చూసినట్లయితే, ఇందులో రూ. 5,000 వెల్ కం ఇ-గిఫ్ట్ వోచర్, ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఉచిత సినిమా టిక్కెట్లు, షాపింగ్‌పై 5 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్‌లు, విమానాశ్రయాల్లో దేశీయ-అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ మొదలైనవి ఉన్నాయి. దీని వార్షిక రుసుము 4,999 రూపాయలు మరియు GST. Axis Bank MY Zone క్రెడిట్ కార్డ్ Swiggy, సినిమా ప్రయోజనాలు, కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, OTT ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. దీని జాయినింగ్ ఫీజు – వార్షిక రుసుము రెండూ 500 రూపాయలు.
  2. రివార్డ్‌ కార్డ్‌: ఇక రివార్డ్ కార్డ్‌ల గురించి మాట్లాడితే.. వీటిలో క్యాష్‌బ్యాక్ SBI కార్డ్, Axis Bank రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ మొదలైనవి ఉన్నాయి. విభిన్న కార్డ్‌లు షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్, ఆఫ్‌లైన్-ఆన్‌లైన్ స్వాగత ప్రయోజనం, 10 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్‌లు, ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు, సభ్యత్వ ప్రయోజనాలను అందిస్తాయి. జాయినింగ్ ఫీజు – వార్షిక రుసుము ఉంది. కొన్ని కార్డ్‌లలో, నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేస్తే కనుక వార్షిక రుసుము మినహాయిస్తారు.
  3. ఇవి కూడా చదవండి
  4. ట్రావెల్ కార్డ్‌లు: ఇంధన కార్డ్‌ల గురించి చూస్తే వీటిలో BPCL SBI కార్డ్ OCTANE కార్డ్, Axis Bank Magnus క్రెడిట్ కార్డ్ మరికొన్ని ఉన్నాయి. వివిధ కార్డ్‌లు ప్రత్యేక సభ్యత్వ ప్రయోజనాలు, వెల్ కం గిఫ్త్స్, ఇతర ప్రయోజనాలతో పాటు ఇంధన కొనుగోలుపై రివార్డ్ పాయింట్‌లను అందిస్తాయి . వార్షిక రుసుము బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
  5. SBI కార్డ్‌ సెలెక్ట్‌: FABINDIA SBI కార్డ్‌ సెలెక్ట్, Axis బ్యాంక్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్‌. FABINDIA SBI CARD SELECT  1,500 రూపాయల బహుమతి వోచర్‌ను, Fabindia స్టోర్‌లలో ప్రతి 100 రూపాయల షాపింగ్‌పై 10 రివార్డ్ పాయింట్‌లు, ఇతర ప్రయోజనాలతో పాటు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది. వార్షిక రుసుము రూ.1,499. Axis Bank ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్‌లో రివార్డ్ పాయింట్‌లు, వార్షిక ప్రయోజనాలు మొదలైనవి ఉంటాయి. చేరే రుసుము -వార్షిక రుసుము రెండూ రూ.500.

ఇక్కడ మేము మీకు కొన్ని విభిన్న రకాల క్రెడిట్ కార్డ్‌ల గురించి చెప్పాము. మేము చర్చించి క్రెడిట్ కార్డ్‌ల రకాలు కాకుండా, ఇతర క్రెడిట్‌ కార్డ్‌లు అనేక ఇతర వర్గాల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా కార్డ్‌ని ఎంచుకోవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు చేసే వస్తువులకు సంబంధించిన ప్రయోజనాలను అందించే క్రెడిట్ కార్డ్‌ని తీసుకోవాలని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. మీకు బైక్ లేదా కారు లేకపోతే, ఇంధన క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి? మీరు ఎక్కువ ప్రయాణం చేయకుంటే, ట్రావెల్ కార్డ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి, క్రెడిట్ కార్డ్‌ని కేవలం దాని కోసమే తీసుకోకండి, దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి దాని ద్వారా ఇతర ప్రయోజనాలు పొందడానికి చూడండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
పేదవాడిని ధనవంతుడిగా మార్చే హత జోడీ గురించి మీకు తెలుసా..
పేదవాడిని ధనవంతుడిగా మార్చే హత జోడీ గురించి మీకు తెలుసా..
నేడే పదో తరగతి పబ్లిక్‌ 2025 పరీక్షల ఫలితాలు
నేడే పదో తరగతి పబ్లిక్‌ 2025 పరీక్షల ఫలితాలు
ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..
ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..