HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఎంత పెరిగాయంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న వారం తర్వాత..

HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్‌ దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఎంత పెరిగాయంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 17, 2022 | 7:00 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న వారం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ FD వడ్డీ రేట్లను పెంచింది. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచాయి. ఈ జాబితాలో ప్రైవేట్ రంగ రుణదాత HDFC బ్యాంక్ చేరింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 14, 2022 నుండి అమలులోకి వస్తాయి.

బ్యాంక్ 1-సంవత్సరం FD వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.9% నుండి 5%కి పెంచింది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు 5 బేసిస్ పాయింట్లు 5.40% నుండి 5.45%కి పెంచింది. అంతకుముందు, జనవరిలో బ్యాంక్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య కాలవ్యవధికి వడ్డీ రేటును 5.2%కి, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు 5.4%కి, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు 5.6%కి పెంచింది.

FD పెట్టుబడిదారులకు శుభవార్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. RBI ద్రవ్య విధాన ప్రకటన తర్వాత ఒక రోజు తర్వాత, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO బ్యాంక్ వడ్డీ రేట్లు సవరించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్లను 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫిబ్రవరి 15, 2022 ఇది అమల్లోకి వచ్చింది.

Read Also.. TATA Motors: ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ప్రకటించిన కార్ల దిగ్గజం టాటా మోటార్స్..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం