AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Bonus For Employees: గూగుల్​ ఉద్యోగులకు శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కంపెనీ..

టెక్ దిగ్గజం గూగుల్..​ ఉద్యోగులకు భారీ బోనస్‎​ను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు బుధవారం తెలిపింది....

Google Bonus For Employees: గూగుల్​ ఉద్యోగులకు శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కంపెనీ..
Google
Srinivas Chekkilla
|

Updated on: Dec 11, 2021 | 7:18 AM

Share

టెక్ దిగ్గజం గూగుల్..​ ఉద్యోగులకు భారీ బోనస్‎​ను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు బుధవారం తెలిపింది. తాజాగా సంస్థ తీసుకున్న రిటర్న్​ టూ ఆఫీస్​ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్​గా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

పొడిగించిన వర్క్‌ఫోర్స్, ఇంటర్న్‌లతో సహా ఉద్యోగులందరికీ Google ఈనెలలో 1,600 డాలర్లు లేదా సమానమైన విలువను ఒకేసారి నగదు బోనస్‌గా ఇస్తుందని కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌తో చెప్పారు. కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. ఈ బోనస్​ను సంస్థ నియమించుకున్న ఫ్రీలాన్సర్​లకు, ఇంటర్న్‎​లకు కూడా ఈ ఒన్ టైం క్యాష్​ బోనస్​ వర్తిస్తుందని గూగుల్​ వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఈ నెలలోనే ఉద్యోగులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది.

కరోనా వైరస్​ వ్యాప్తి సమయంలో ఉద్యోగులుకు మద్దతుగా నిలవడానికి వర్క్​ఫ్రమ్-హోమ్ అలవెన్స్​, వెల్‌బీయింగ్ బోనస్‌తో పాటు తాజాగా ప్రకటించిన బోనస్‎​ను జమ చేయనుంది. గత మార్చిలో Google అంతర్గత సర్వేలో ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకోవట్లేదని తేలింది. ఆ తర్వాత కంపెనీ 500 డాలర్ల నగదు బోనస్‌తో సహా అనేక ప్రయోజనాలను ప్రకటించింది. జనవరి 10 నుంచి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని భావించినా.. ఒమిక్రాన్​ భయాలతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Read Also.. Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏయే దేశాల్లో చెల్లుబాటు అవుతుంది..?

Follow Us
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా