Ola Scooters: ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఈవీ స్కూటర్లు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి. ఈవీ స్కూటర్లలో ఓలా కంపెనీకు చెందిన స్కూటర్లు అధిక ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా మొదటి ఆప్షన్‌గా మారింది. మెరుగైన ఫీచర్లతోపాటు స్టైలిష్ లుక్ వినియోగదారులను కట్టి పడేస్తుంది.

Ola Scooters: ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్
Ola S1 X Electric Scooter
Follow us

|

Updated on: Jul 17, 2024 | 2:30 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఈవీ స్కూటర్లు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి. ఈవీ స్కూటర్లలో ఓలా కంపెనీకు చెందిన స్కూటర్లు అధిక ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా మొదటి ఆప్షన్‌గా మారింది. మెరుగైన ఫీచర్లతోపాటు స్టైలిష్ లుక్ వినియోగదారులను కట్టి పడేస్తుంది. అయితే ఓలా స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రత్యేక ఆఫర్ కింద ఓలా స్కూటర్ కొనుగోలుపై రూ.20 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. ఓలాకు సంబంధించిన ఓలా ఎస్1 ప్రో, ఎస్1ఎయిర్, ఎస్ 1 వేరియంట్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై రూ.15,000 వరకు తగ్గింపును ఇస్తున్నారు. ఈ స్కూటర్లపై జూలై 17 వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ సబ్సిడీ ప్రయోజనాలు ఇస్తున్నట్లు ఓలా తెలిపింది. ఓలా లైనప్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో. ఓలా ఎస్1 ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలు. అయితే ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌లో కూడా ఓలా ఈ రెండు స్కూటర్‌లపై ఒకే తరహా ఆఫర్‌ను అందించింది.

ఓలా ప్రారంభ స్కూటర్ అయిన ఓలా ఎస్1పై కూడా బంపర్ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై రూ.12,500 ఆదా అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఓలా ఎస్1 అతి తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికతో మార్కెట్లో అందుబాటులో ఉంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌లో 190 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఓలా ఎస్1 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ స్కూటర్‌పై గరిష్టంగా రూ.20 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. గత నెలతో పోలిస్తే ఈ ఈవీపై రూ.5,000 తగ్గింపు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.85 వేలుగా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
గంజాయి మత్తులో అమ్మమ్మను కొట్టి చంపిన మనువడు..!
గంజాయి మత్తులో అమ్మమ్మను కొట్టి చంపిన మనువడు..!
కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ.. కాంగ్రెస్ సర్కార్ బిల్లుపై ఫైర్..
కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ.. కాంగ్రెస్ సర్కార్ బిల్లుపై ఫైర్..
వాహనాలతో రోడ్డెక్కుతున్నారా.. అయితే బీకేర్‌ఫుల్..!
వాహనాలతో రోడ్డెక్కుతున్నారా.. అయితే బీకేర్‌ఫుల్..!
రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు పోటీ
రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు పోటీ
యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..