Gold Silver Price Today: బ్యాడ్‌ న్యూస్.. స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

మార్కెట్లో (Bullion Market) నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Gold Silver Price Today: బ్యాడ్‌ న్యూస్.. స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Follow us

|

Updated on: May 20, 2022 | 6:34 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది. 10 గ్రాములు బంగారం.. 22 క్యారెట్లపై రూ.200, 22 క్యారెట్లపై రూ.220 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.65,000 గా ఉంది. రూ.4000 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,600 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.65,000 ఉంది. బెంగళూరులో రూ.65,000, కేరళలో రూ.65,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,000, విజయవాడలో రూ.65,000, విశాఖపట్నంలో రూ.65,000 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..