Gold Silver Price Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండటం సహజం. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. అయితే అయితే దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఇక తాజాగా సెప్టెంబర్ 17న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.400 నుంచి రూ.440 వరకు తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు మాత్రమే నమోదైనవి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
• తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,960 వద్ద ఉంది.
• ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 ఉంది.
• తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 వద్ద ఉంది.
• మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,120
• పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960
• కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 ఉంది.
• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద ఉంది.
• విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద ఉంది.
దేశంలో వెండి ధరలు..
అలాగే బంగారం ధర తగ్గితే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో వెండి ధరపై రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే బెంగళూరు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం రూ.600 పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,600 ఉండగా, విజయవాడలో రూ.64,600, చెన్నైలో రూ.61,600, ఇక ముంబైలో రూ.54,400, ఢిల్లీలో రూ.55,000, కోల్‌కతాల నగరాల్లో కిలో వెండి ధర రూ.56,400 ఉంది. బెంగళూరులో రూ.61,600, కేరళలలో రూ.61,600, విశాఖలో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి