Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold And Silver Price: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. శనివారం పసిడి ధరలు మరింత తగ్గాయి. నేటి బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,800 వద్ద కొనసాగుతోంది.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2022 | 6:16 AM

Gold And Silver Price: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. శనివారం పసిడి ధరలు మరింత తగ్గాయి. నేటి బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,800 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 తగ్గడంతో రూ.52,150 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర రూ.400 తగ్గి రూ. 62,000 గా ఉంది. మరి శనివారం(ఆగస్టు 20) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,150 పలుకుతోంది ☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది. ☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,150 వద్ద ఉంది. ☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 పలుకుతోంది. ☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600 పలుకుతోంది. ☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది. ☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,310 పలుకుతోంది. ☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.52,150కు లభిస్తోంది. ☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది.

బంగారం బాటలోనే వెండి..

ఇవి కూడా చదవండి

బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బులియన్‌ మార్కెట్లో కిలోరూ.400 తగ్గడంతో శనివారం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,000గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 56,000 పలుకుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో