Gold Silver Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Latest Gold Silver Prices: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి బులియన్ మార్కెట్లో (Bullion Market) పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

Gold Silver Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Gold Silver Price
Follow us

|

Updated on: Apr 24, 2022 | 6:27 AM

Latest Gold Silver Prices: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి బులియన్ మార్కెట్లో (Bullion Market) పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.66,000 గా ఉంది. రూ.500 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450గా ఉంది.
  • చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450, 24 క్యారెట్ల ధర రూ.53,950 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 వద్ద కొనసాగుతోంది.
  • తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.71,600 ఉంది. బెంగళూరులో రూ.71,600, కేరళలో రూ.71,600 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600, విజయవాడలో రూ.71,600, విశాఖపట్నంలో రూ.71,600 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

EPFO: పదవీ విరమణకు ముందు పీఎఫ్‌ ఖాతా నుంచి ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు..? నియమాలు ఏమిటి?

ఏసీ వాడుతున్నారా.. వేసవిలో కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి