AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. పండగ సీజన్‌లో మహిళలకు ఇది భారీ ఊరట అనే చెప్పాలి. బంగారం, వెండి ధరలు సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్తే. అయితే తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఎంత వరకు తగ్గిందో తెలుసుకుందాం..

Gold Price Today: మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!
Today Gold Price
Subhash Goud
|

Updated on: Oct 23, 2026 | 6:20 AM

Share

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు.. ఇప్పుడు అదే స్పీడ్‌తో నేల చూపులు చూస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే తలంపై ఏకంగా 2 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. నిన్న ఒక్క రోజే రూ.1,700 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా రికార్డు స్థాయిలో తగ్గుతోంది. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,444,370 వద్ద కొనసాగుతోంది. తాజాగా అక్టోబర్‌23వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,400 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  7. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  8. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  9. ఇక వెండి ధర విషయానికొస్తే కిలోగ్రాముకు రూ.2,24,900 కొనసాగుతోంది.

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!
మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!
ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ 2027 విడుదల..
ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ 2027 విడుదల..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన హెల్దీ టిఫిన్
అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన హెల్దీ టిఫిన్
చెరపకుండా గీతను చిన్నది చేయడం సాధ్యమేనా? ఈ బుడ్డోడి తెలివి చూడండి
చెరపకుండా గీతను చిన్నది చేయడం సాధ్యమేనా? ఈ బుడ్డోడి తెలివి చూడండి
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా వీరికి కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా వీరికి కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం
బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే మరో ఇంట్రెస్టింగ్ మూవీ
బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే మరో ఇంట్రెస్టింగ్ మూవీ
కేజీ మటన్, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం..
కేజీ మటన్, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం..
బిగ్‌బాస్ 10 ఛైత్ర రాయ్ ఇద్దరు కూతుళ్లను చూశారా? ఫొటోస్ ఇదిగో
బిగ్‌బాస్ 10 ఛైత్ర రాయ్ ఇద్దరు కూతుళ్లను చూశారా? ఫొటోస్ ఇదిగో
ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్.. కీలక ప్రకటన
ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్.. కీలక ప్రకటన