Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం (జూన్ 3) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us

|

Updated on: Jun 03, 2023 | 6:07 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, నేడు ధరలు తగ్గి, వరుస పెరుగుదలకు కాస్త గ్యాప్ ఇచ్చాయి. శనివారం (జూన్ 3) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై 340 మేర పెరిగాయి. కాగా, కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి రూ.73,400 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100

ఇవి కూడా చదవండి

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,505

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,100 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,600, బెంగళూరులో రూ.74,500, కేరళలో రూ.78,600, కోల్‌కతాలో రూ.73,400, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,600, విజయవాడలో రూ.78,600, విశాఖపట్నంలో రూ.78,600 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..