AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

Gold and Silver Latest Prices: అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు కొన్నిసార్లు తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అయితే, పండుగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. డిమాండ్‌ దృష్ట్యా అందరూ.. వీటి ధరలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు..

Gold Price Today: గోల్డ్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
Latest Gold Silver Prices
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2023 | 6:28 AM

Share

Gold and Silver Latest Prices: అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు కొన్నిసార్లు తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అయితే, పండుగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. డిమాండ్‌ దృష్ట్యా అందరూ.. వీటి ధరలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతున్నాయి. తాజాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300లు.. 24 క్యారెట్లపై రూ.330 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1200 మేర ధర తగ్గి.. రూ.73,500 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,350 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,350, 24 క్యారెట్ల పసిడి రూ.58,200లు ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,600, 24 క్యారెట్ల ధర రూ.58,450, కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్లు రూ.58,200, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,350, 24 క్యారెట్ల ధర రూ.58,200, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.53,350, 24 క్యారెట్ల రేటు రూ.58,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్ల ధర రూ.58,200 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000, బెంగళూరులో రూ.73,500, కేరళలో రూ.76,600, కోల్‌కతాలో రూ.73,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.76,000, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు