AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా తగ్గిన పుత్తడి ధర

అంతకంతకూ పెరిగిన పుత్తడి ధర ఒక్కసారిగా కిందికి దిగొచ్చింది. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. ఈ ధరలు దేశరాజధాని ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,225గా నమోదైంది. గతవారం రూ. 39.885 లతో అమ్మకాలు జరిగాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర న్యూయార్క్ మార్కెట్‌లో 1509 డాలర్లకు పడిపోయింది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం […]

భారీగా తగ్గిన పుత్తడి ధర
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 09, 2019 | 8:43 PM

Share

అంతకంతకూ పెరిగిన పుత్తడి ధర ఒక్కసారిగా కిందికి దిగొచ్చింది. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. ఈ ధరలు దేశరాజధాని ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,225గా నమోదైంది. గతవారం రూ. 39.885 లతో అమ్మకాలు జరిగాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర న్యూయార్క్ మార్కెట్‌లో 1509 డాలర్లకు పడిపోయింది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.39,730 గా నమోదైంది. దేశ ఆర్దిక రాజధాని ముంబైలో రూ.39,720గాను, విజయవాడ, వైజాగ్ మార్కెట్‌లో రూ.39,760 గా అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండికి సైతం భారీగా ధర తగ్గింది. కేజీ వెండి రూ.1,400 తగ్గి రూ. 48,500 పలుకుతోంది. దేశీయంగా వెండి కొనుగోళ్లను పెంచేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్సౌంట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో స్వల్ప తగ్గుదల ఉందన్ని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా బంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు మాత్రం ఖుషీ అవుతున్నారు.

Follow Us
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి