AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: రూ.57 వేలు దాటుతున్న బంగారం ధర.. రూ.74వేలకు చేరువలో వెండి.. తాజా రేట్ల వివరాలు

ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో పసిడి ధరలు భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని ఇప్పటికే బులియన్‌ మార్కెట్‌..

Gold Price Today: రూ.57 వేలు దాటుతున్న బంగారం ధర.. రూ.74వేలకు చేరువలో వెండి.. తాజా రేట్ల వివరాలు
Gold Price Today
Subhash Goud
|

Updated on: Jan 20, 2023 | 7:01 AM

Share

ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో పసిడి ధరలు భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని ఇప్పటికే బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తాజాగా జనవరి 20న దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర మాత్రం కిలోకు రూ.300 చొప్పున ఎగబాకింది. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో బంగారం ధరలు:

• చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710 ఉంది.

• ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

ఇవి కూడా చదవండి

• ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890 ఉంది.

• కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

• హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

• విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది.

• బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,7860 ఉంది.

• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

• పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, ముంబైలో రూ.71,900, ఢిల్లీలో రూ.71,900, కోల్‌కతాలో రూ.72,200, హైదరాబాద్‌లో రూ.73,300, విజయవాడలో రూ.73,500, బెంగళూరులో రూన.73,500, కేరళలో రూ.73,500, పుణెలో కిలో వెండి ధర రూ.71,900 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..