AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Silver Rate: అంతర్జాతీయ పరిణామాలతో బులియన్ మార్కెట్‌లో మార్పులు వస్తుంటాయి. దీంతో వెండి, బంగారం రేట్లు పెరుగుతూ, తగ్గుతుంటాయి. విదేశాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

Gold Price Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold
Venkata Chari
|

Updated on: Jun 30, 2023 | 6:27 AM

Share

Gold Silver Rate: అంతర్జాతీయ పరిణామాలతో బులియన్ మార్కెట్‌లో మార్పులు వస్తుంటాయి. దీంతో వెండి, బంగారం రేట్లు పెరుగుతూ, తగ్గుతుంటాయి. విదేశాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.53,850కి చేరుకుంది. అలాగే వెండి కిలోకు రూ.400 తగ్గి రూ.75,300కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గోల్డ్ రేట్లు..

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,900కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,000లుగా ఉంది.

ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,700కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,850లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

చెన్నై: 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.59,300కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.54,370లుగా ఉంది.

కోల్‌కతా: 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,750కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,850లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,750కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,850లుగా ఉంది.

విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,750కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,850లుగా ఉంది.

వైజాగ్: 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,750కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,850లుగా ఉంది.

వెండి ధరలు: బంగారం ధరలు, వెండి ధరలు రూ.200ల మేర తగ్గడంతో.. కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందినట్లైంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,300లకు చేరుకోగా, ముంబైలో కిలో వెండి ధర రూ.71,900లు, దేశ రాజధాని ఢిల్లీలో రూ.71,900లు, బెంగళూరులో రూ.71,250లు, హైదరాబాద్‌లో రూ.75,300లు, విజయవాడలో రూ.75,300లు, విశాఖపట్నంలో రూ.75,300లకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..