
Gold and Silver Price Today: జులై 5న బుధవారం భారతదేశంలో రిటైల్ బంగారం ధర చాలా నగరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటితో పోల్చితే నేడు రూ.100లు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,060లకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150లకు చేరుకుంది. ఇక వెండి కిలో ధర రూ.200లు తగ్గింది. దీంతో వెండి ధర రూ.71,700లకు చేరుకుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,520లకు చేరుకోగా.. అలాగే, 24 క్యారెట్ల బంగారం రిటైల్ ధర 10 గ్రాములు రూ.59,450లకు చేరుకుంది. నోయిడాలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.54,300లు కాగా, 24 క్యారెట్లకు వినియోగదారులు 10 గ్రాములకు రూ.59,220 చెల్లించాలి. అహ్మదాబాద్‌లో 22క్యారెట్ల బంగారం రిటైల్ ధర రూ.54,200లకు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.59,120లకు చేరుకుంది.
| నగరం | 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర | 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర |
| ఢిల్లీ | రూ.54,300 | రూ.59,220 |
| ముంబై | రూ.54,150 | రూ.59,060 |
| కోల్‌కతా | రూ.54,150 | రూ.59,060 |
| లక్నో | రూ.54,300 | రూ.59,220 |
| బెంగళూరు | రూ.54,150 | రూ.59,060 |
| హైదరాబాద్ | రూ.54,150 | రూ.59,060 |
| విజయవాడ | రూ.54,150 | రూ.59,060 |
| వైజాగ్ | రూ.54,150 | రూ.54,150 |
| పూణే | రూ.54,150 | రూ.59,060 |
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..