Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Gold Price Today: బడ్జెట్ నుంచి దేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కాస్త నెమ్మదిగా వెళ్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. ఆదివారం (సెప్టెంబర్ 8) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. వెండి ధరలో కూడా అదే బాటలు కొనసాగుతుంది.
Gold Price Today: బడ్జెట్ నుంచి దేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కాస్త నెమ్మదిగా వెళ్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. ఆదివారం (సెప్టెంబర్ 8) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. వెండి ధరలో కూడా అదే బాటలు కొనసాగుతుంది. తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.410లు తగ్గింది. ఈ క్రమంలో దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,870లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,020ల వద్ద ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల వద్ద ఉంది.
వెండి ధరలు..
బంగారం ధరలు పెరిగినట్టుగానే వెండి ధరలు కూడా అదే బాటలో వెళ్తున్నాయి. దేశ వ్యాప్తంగా వెండి ధర రూ. 84,500లుగా ఉంది. కాగా, హైదరాబాద్‌లో 89,500లుగా ఉంది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగబోతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్‌పై విశ్వాసం ఉంచాలని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2025 ప్రారంభం నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,700కు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 81000 అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..