AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే

గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. అటు వెండి ధరల్లో కూడా..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే
Gold
Ravi Kiran
|

Updated on: Nov 17, 2024 | 7:50 AM

Share

గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110.. 24 క్యారెట్ల బంగారంపై రూ.120 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శనివారం(నవంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,460గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,770గా ఉంది.

మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.89,400గా ఉంది. గత వారం రోజులుగా వెండి ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98,900గా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.89,400గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో శనివర్మ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

ఇవి కూడా చదవండి

22 క్యారెట్ల బంగారం ధర

ఢిల్లీలో రూ. 69,610

విజయవాడలో రూ. 69,460

హైదరాబాద్‌లో రూ. 69,460

చెన్నైలో రూ. 69,460

ముంబైలో రూ. 69,460

బెంగళూరులో రూ. 69,460

కోల్‌కతాలో రూ. 69,460

కేరళలో రూ. 69,460

పూణేలో రూ. 69,460

24 క్యారెట్ల బంగారం ధర

ఢిల్లీలో రూ. 75,920

విజయవాడలో రూ. 75,770

హైదరాబాద్‌లో రూ. 75,770

చెన్నైలో రూ. 75,770

ముంబైలో రూ. 75,770

బెంగళూరులో రూ. 75,770

కోల్‌కతాలో రూ. 75,770

కేరళలో రూ. 75,770

పూణేలో రూ. 75,770

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

ప్రధాన నగరాల్లో వెండి ధరలు(కిలోకి)

ఢిల్లీలో రూ. 89,400

హైదరాబాద్‌లో రూ. 98,900

విజయవాడలో రూ. 98,900

చెన్నైలో రూ. 98,900

కేరళలో రూ. 98,900

ముంబైలో రూ. 89,400

కోల్‌కతాలో రూ. 89,400

బెంగళూరులో రూ. 89,400

కాగా, ఈ ధరలు గురువారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..