Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 06, 2023 | 6:51 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. భారీగా పెరిగిన ధరలు మూడు రోజుల నుంచి దిగివస్తుండగా. తాజాగా, బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.71,200 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,310గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 లుగా కొనసాగుతోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,160గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,200 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.71,200
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200
  • బెంగళూరులో రూ.74,200
  • కేరళలో 74,200
  • కోల్‌కతాలో 71,200
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200
  • విజయవాడలో రూ.74,200
  • విశాఖపట్నంలో రూ.74,200 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..