AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold And Silver Rate In Hyderabad: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price Today
Venkata Chari
|

Updated on: Feb 29, 2024 | 6:13 AM

Share

Gold And Silver Rate In Hyderabad: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. తాజాగా ఫిబ్రవరి 29న దేశీయంగా బంగారం ధరలు కాస్తంత తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.10లు తగ్గి రూ.57,580లకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,110లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి చూద్దాం..

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,370 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,980 ఉంది.
  4. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.
  5. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.
  6. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.

ఇక బంగారం బాటలోనే వెండి కొనసాగుతోంది. సిల్వర్‌ ధరలు కూడా నిన్నటితో పోల్చితే రూ.100లు తగ్గాయి. దీంతో కిలో వెండి ధర రూ.73,800 ఉంది.

అలాగే బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందుకే రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..